Open this on the owner’s phone with the Qflow app
This code hands a staff phone’s offline actions to the owner. Only the Qflow app can open it.
- On the owner’s phone, open the Qflow app and sign in as the owner.
- Open the hand-over file the staff phone shared, then scan this code again with the phone’s camera.
- Check the list and send it.
Nothing on this page reads or sends the code. No Qflow app on this phone?
దీన్ని యజమాని ఫోన్‌లో Qflow యాప్‌తో తెరవండి
ఈ కోడ్ స్టాఫ్ ఫోన్‌లో ఆఫ్‌లైన్‌లో చేసిన పనులను యజమానికి అప్పగిస్తుంది. Qflow యాప్ మాత్రమే దీన్ని తెరవగలదు.
- యజమాని ఫోన్‌లో Qflow యాప్ తెరిచి, యజమానిగా సైన్ ఇన్ చేయండి.
- స్టాఫ్ ఫోన్ షేర్ చేసిన అప్పగింత ఫైల్‌ను తెరిచి, ఈ కోడ్‌ను ఫోన్ కెమెరాతో మళ్లీ స్కాన్ చేయండి.
- జాబితా చూసి పంపండి.
ఈ పేజీ కోడ్‌ను చదవదు, ఎక్కడికీ పంపదు. ఈ ఫోన్‌లో Qflow యాప్ లేదా?